రక్త సువార్త

పరిచయం:
బైబిల్లోని హింసను తెలియజేసే టాపిక్స్ అన్నిటినీ ఇక్కడ చూడవచ్చు. దాదాపు 100 భాగాల సిరీస్ లో బైబిల్ లెక్కల ప్రకారం దాదాపు 28 లక్షల మందిని బైబిల్ దేవుడు ఎప్పుడు ఎలా ఎందుకు చంపాడు అన్న విషయాన్ని తెలుసుకుంటారు. అనధికార లెక్కల ప్రకారం, అంచనాల ప్రకారం బైబిల్ దేవుడు చంపింది కోట్ల మందిని. ఉదాహరణకు జలప్రళయం లాంటి సంఘటనలలో బైబిల్ దేవుడు ఎంత మందిని చంపాడో ఎవరికీ తెలియదు.