Please Donate

Support our cause please make a donation to our charities. Every donation helps our good causes, thankyou.

ఇతని DNA బైబిల్లోని ఆదాము కంటే పాతది.

బైబిల్ ప్రకారం మొదటి మనిషి పుట్టి కేవలం ౬ వేల సంవత్సరాలు అయింది. అంటే ఆదాము DNA కేవలం 6 వేల సంవత్సరాలు పాతది.

కానీ మదురై చెందిన విరుమాండి తేవర్ అనే వ్యక్తి యొక్క DNA యొక్క DNA ను పరిశీలించిన శాస్త్రవేత్తలు అతనిలో 7౦ వేల సంవత్సరాల నాటి జన్యువులు ఉన్నాయని కనుగొన్నారు.

ఆ వార్త ఇక్కడ చదవండి.

https://www.dishadaily.com/world/virumandi-thevar-a-living-dna-marvel-449900

దీనిని బట్టి ఆదాము కంటే మన మదురై కి చెందినా విరుమాండి తేవర్ పూర్వీకులు ముందు పుట్టారు అని మనం రుజువులతో నిరూపించడం జరిగింది.

బైబిల్ ప్రకారం మనిషి పుట్టి 60000 సంవత్సరాలు మాత్రమే!

👉👉 ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి, యేడవ దినమున విశ్ర మించెను. (నిర్గమకాండము 20:11)

ఆ 6 రోజుల సృష్టిలో భూమి కూడా ఉంది..

భూమిని సముద్రాన్ని ఆకాశాన్ని అందులో ఉన్న సమస్తాన్ని ఆరు రోజుల్లో సృష్టించాడు.. అంటే భూమిని కూడా ఆ ఆరు రోజుల్లోనే సృష్టించాడు.

👉ఆదికాండము 5:3 ఆదాము నూట ముప్పది యేండ్లు బ్రదికి తన పోలికెగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను.
♦️[షేతు జన్మించే సమయానికి తొలి మానవుని సృజించి 130 సంవత్సరములు అయ్యింది.]
👉ఆదికాండము 5:6 షేతు నూట అయిదేండ్లు బ్రదికి ఎనోషును కనెను.
♦️[ఎనోషును జన్మించిన సమయానికి తొలి మానవుని సృజించి 130+105=235 సంవత్సరములు అయ్యింది.]
👉ఆదికాండము 5:9 ఎనోషు తొంబది సంవత్సరములు బ్రదికి, కేయినానును కనెను.
♦️[కేయినానును జన్మించిన సమయానికి తొలి మానవుని సృజించి 235+90=325 సంవత్సరములు అయ్యింది]
👉ఆదికాండము 5:12 కేయినాను డెబ్బది యేండ్లు బ్రదికి మహలలేలును కనెను.
♦️[మహలలేలు జన్మించిన సమయానికి తొలి మానవుని సృజించి 325+ 70=395 సంవత్సరములు అయ్యింది]
👉ఆదికాండము 5:15 మహలలేలు అరువది యైదేండ్లు బ్రదికి యెరెదును కనెను.
♦️[యెరెదు జన్మించిన సమయానికి తొలి మానవుని సృజించి 395+60=460 సంవత్సరములు అయ్యింది]
👉ఆదికాండము 5:18 యెరెదు నూట అరువది రెండేండ్లు బ్రదికి హనోకును కనెను.
♦️[హనోకు జన్మించిన సమయానికి తొలి మానవుని సృజించి 460+162=622 సంవత్సరములు అయ్యింది]
👉ఆదికాండము 5:21 హనోకు అరువది యైదేండ్లు బ్రదికి మెతూషెలను కనెను.
♦️[మెతూషెల జన్మించిన సమయానికి తొలి మానవుని సృజించి 622+65=687 సంవత్సరములు అయ్యింది]
👉ఆదికాండము 5:25 మెతూషెల నూట ఎనుబదియేడేండ్లు బ్రదికి లెమెకును కనెను.
♦️[లెమెకును జన్మించిన సమయానికి తొలి మానవుని సృజించి 687+187=874 సంవత్సరములు అయ్యింది]
👉ఆదికాండము 5:28,29 లెమెకు నూట ఎనుబది రెండేండ్లు బ్రదకి ఒక కుమారుని కని … అతనికి నోవహు అని పేరు పెట్టెను.
♦️[నోవహు జన్మించిన సమయానికి తొలి మానవుని సృజించి 874+182=1056 సంవత్సరములు అయ్యింది]
👉ఆదికాండము 5:32 నోవహు ఐదువందల యేండ్లు గలవాడై షేమును హామును యాపెతును కనెను.
[షేము జన్మించిన సమయానికి తొలి మానవుని సృజించి 1056+500=1556 సంవత్సరములు అయింది]
👉ఆదికాండము 7:6 ఆ జలప్రవాహము భూమిమీదికి వచ్చినప్పుడు నోవహు ఆరువందల యేండ్లవాడు.
♦️[నోవాహు జన్మించిన సమయానికి 600 సంవత్సరాలకు జలప్రళయం వచ్చింది అంటే అప్పటికి మానవుని సృజించి 1056+600=1656 సంవత్సరములు అయ్యింది].
♦️[ఆదాము నుండి జలప్రళయం వరకు పట్టిన కాలం 1656 సంవత్సరములు]♦️♦️
👉ఆదికాండము 11:10 షేము వంశావళి ఇది. షేము నూరేండ్లుగలవాడై జలప్రవాహము గతించిన రెండేండ్లకు అర్పక్షదును కనెను.
♦️[అర్పక్షదు జన్మించిన సమయానికి తొలి మానవుని సృజించి 1656+2=1658 సంవత్సరములు అయ్యింది]
👉ఆదికాండము 11:12 అర్పక్షదు ముప్పది యైదేండ్లు బ్రదికి షేలహును కనెను.
♦️[షేలహు జన్మించిన సమయానికి తొలి మానవుని సృజించి 1658+35= 1693 సంవత్సరములు అయ్యింది]
👉ఆదికాండము 11:14 షేలహు ముప్పది యేండ్లు బ్రదికి ఏబెరును కనెను.
♦️[ఏబెరు జన్మించిన సమయానికి తొలి మానవుని సృజించి 1693+30=1723 సంవత్సరములు అయ్యింది]
👉ఆదికాండము 11:16 ఏబెరు ముప్పది నాలుగేండ్లు బ్రదికి పెలెగును కనెను.
♦️[పెలెగు జన్మించిన సమయానికి తొలి మానవుని సృజించి 1723+34=1757 సంవత్సరములు అయ్యింది]
👉ఆదికాండము 11:18 పెలెగు ముప్పది యేండ్లు బ్రదికి రయూను కనెను.
♦️[రయూ జన్మించిన సమయానికి తొలి మానవుని సృజించి 1757+30=1787 సంవత్సరములు అయ్యింది]
👉ఆదికాండము 11:20 రయూ ముప్పది రెండేండ్లు బ్రదికి సెరూగును కనెను.
♦️[సెరూగు జన్మించిన సమయానికి తొలి మానవుని సృజించి 1787+32=1819 సంవత్సరములు అయ్యింది]
👉ఆదికాండము 11:22 సెరూగు ముప్పది యేండ్లు బ్రదికి నాహోరును కనెను.
♦️[నాహోరు జన్మించిన సమయానికి తొలి మానవుని సృజించి 1819+30=1849 సంవత్సరములు అయ్యింది]
👉ఆదికాండము 11:24 నాహోరు ఇరువది తొమ్మిది యేండ్లు బ్రదికి తెరహును కనెను.
♦️[తెరహు జన్మించిన సమయానికి తొలి మానవుని సృజించి 1849+29=1878 సంవత్సరములు అయ్యింది]
👉ఆదికాండము 11:26 తెరహు డెబ్బది యేండ్లు బ్రదికి అబ్రామును నాహోరును హారానును కనెను.
♦️[అబ్రాహాము జన్మించిన సమయానికి తొలి మానవుని సృజించి 1878+70=1948 సంవత్సరములు అయ్యింది]
👉ఆదికాండము 21:5 అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టి నప్పుడు అతడు నూరేండ్లవాడు.
♦️[ఇస్సాకు జన్మించిన సమయానికి తొలి మానవుని సృజించి 1948+100=2048 సంవత్సరములు అయ్యింది]
👉ఆదికాండము 25:26 .. యాకోబు అను పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు అరువదియేండ్లవాడు.
♦️[యాకోబు జన్మించిన సమయానికి తొలి మానవుని సృజించి 2048+60=2108 సంవత్సరములు అయ్యింది]
👉ఆదికాండము 47:28 యాకోబు ఐగుప్తుదేశములో పదునేడు సంవత్సరములు బ్రదికెను. యాకోబు దినములు, అనగా అతడు జీవించిన సంవత్సరములు నూటనలుబదియేడు.
♦️[యాకోబు ఐగుప్తులో అడుగుపెట్టే సమయానికి తొలి మానవుని సృజించి 2108+130=2238 సంవత్సరములు అయ్యింది]
👉నిర్గమకాండము 12:40 ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము నాలుగు వందల ముప్పది సంవత్సరములు.
♦️[ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటకు వచ్చే సమయానికి తొలి మానవుని సృజించి 2238+430=2668 సంవత్సరములు అయ్యింది]
👉1రాజులు 6:1 అయితే ఇశ్రాయేలీయులు ఇగుప్తుదేశములో నుండి బయలుదేరి వచ్చిన నాలుగువందల ఎనుబదియవ సంవత్సర మందు, అనగా సొలొమోను ఇశ్రాయేలును ఏలిన నాలుగవ సంవత్సరమందు జీప్‌ అను రెండవ మాసమున అతడు యెహోవా మందిరమును కట్టింప నారంభించెను.
♦️[యెహోవా మందిరమును కట్టింప ఆరంభిన సమయానికి తొలి మానవుని సృజించి 2668+480=3148 సంవత్సరములు అయ్యింది]
👉1రాజులు 6:38 పదునొకండవ సంవత్సరము బూలు అను ఎనిమిదవ మాస మున దాని యేర్పాటుచొప్పున దాని ఉపభాగములన్నిటితోను మందిరము సమాప్తమాయెను. ఏడు సంవత్సరములు సొలొమోను దానిని కట్టించుచుండెను.
♦️[యెహోవా మందిరమును నిర్మించడం సమాప్తి అయ్యే సమయానికి తొలి మానవుని సృజించి 3148+7=3155 సంవత్సరములు అయ్యింది]
👉యెహేజ్కేలు 4:5 ఇశ్రాయేలు వారి దోషమును నీవు భరించునట్లుగా వారు దోషము చేసిన సంవత్సరముల లెక్కచొప్పున నీకు మూడువందల తొంబది దినములు నిర్ణయించియున్నాను.
♦️[మొదటి యెహోవా మందిరము కూలిపోయే సమయానికి తొలి మానవుని సృజించి 3155+390=3545 సంవత్సరములు అయ్యింది]

👉👉586 BCలో యూదా రాజ్యం బబులోను సామ్రాజ్యం ఆధీనంలోకి వచ్చి యెహోవా మందిరం వారిచే కూలగొట్టబడినది కాబట్టి సృష్టి తేదీ 586 + 3418 = 4,131 BC.‼️

👉👉👉2022AD+4131BC=6153‼️ సంవత్సరములు నేటికీ సృష్టి జరిగి.

vs

80 వేల సంవత్సరాల క్రితమే భారత దేశంలో మానవ మనుగడ ఆధారాలు

వార్త :

ది హిందూ న్యూస్ పేపర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *