
*సోది చెబితే?
“చంపేయాలి” (లేవీ 20:27)
*ప్రాయశ్చిత్తార్థ దినమున పని చేస్తే?
“చంపేయాలి” (లేవి 23 29 30)
*ఎవరైనా సూచక క్రియలు మహత్యాలు చేస్తే?
“చంపేయాలి” (ద్వితి 13 1,2,5)
సూర్య చంద్రులకు నమస్కరిస్తే?
“చంపేయాలి” (ద్వితి 17 2 – 5)
వేరే దేవుని నామమున ప్రవచనం చెబితే?
“చంపేయాలి” (ద్వితి 18 20)
మతం మారమని పెండ్లం ప్రేరేపిస్తే?
“చంపేయాలి” (ద్వితి 13 6 – 10)
మతం మారమని ప్రాణస్నేహితుడు ప్రేరేపిస్తే?
“చంపేయాలి” (ద్వితి 13 6 – 10)
మతం మారమని కూతురు ప్రేరేపిస్తే?
“చంపేయాలి” (ద్వితి 13 6 – 10)
మతం మారమని సోదరుడు ప్రేరేపిస్తే?
“చంపేయాలి” (ద్వితి 13 6 – 10)
*తల్లిదండ్రులను కొడితే?
“చంపేయాలి” (నిర్గ 21:15)
*తల్లిదండ్రులను దూషిస్తే?
“చంపేయాలి” (లేవి 20:9)
*యాజకుని/పాస్టర్ మాట వినకపోతే?
“చంపేయాలి” ( ద్వితి 17:12)
*మతం మారితే?
“చంపేయాలి” (నిర్గ 22:20)
*వ్యభిచారం చేస్తే?
“చంపేయాలి” (లేవీ 20:10)
*ఇశ్రాయులదేవుని యెద్ద విచారణ చేయకపోతే?
“చంపేయాలి” (2 దిన 15:12-13).
*వివాహేతర సంబంధానికి?
“చంపేయాలి” (లేవీ 21:9)
*తప్పుడు ప్రవచనం చెబితే?
“చంపేయాలి” (జెక 13:3)
*స్వలింగ సంపర్గానికి?
“చంపేయాలి” (లేవీ 20:13)
ఇశ్రాయులీల దేవుణ్ణి దూషిస్తే?
“చంపేయాలి” (లేవీ 24:10-16)
*విశ్రాంతి దినమున పనిచేస్తే?
“చంపేయాలి” (నిర్గ 31:12-15)
*విశ్రాంతి దినమున పొయ్య వెలిగిస్తే?
“చంపేయాలి” (నిర్గ 35: 2,3)
*విశ్రాంతి దినమున కట్టేలు ఏరుకుంటే?
“చంపేయాలి” (సంఖ్య 15 :32 – 36)
*పస్కా పండుగ ఆచరించకపోతే?
“చంపేయాలి” (సంఖ్య 9: 13)
*పస్కా పండుగ రోజున పులిసిన రొట్టె తింటే?
“చంపేయాలి” (నిర్గ 12:15)
*మాంసంలోని క్రొవ్వు తింటే?
“చంపేయాలి” (లేవీ 7:22,25)
*మాంసంలోని రక్తం తింటే?
“చంపేయాలి” (లేవీ 7:26,27)
*సున్నతి చేసుకోకపోతే?
“చంపేయాలి” (ఆది 17:14 )
*బలి ఇచ్చిన మాంసం ఆలస్యంగా తింటే?
“చంపేయాలి” (లేవీ 19:5 – 8)
*యాజకుడి లేకుండా బలియిస్తే?
“చంపేయాలి” (లేవీ 17 :8,9)
*బలిపీఠాన్ని సమీపిస్తే?
“చంపేయాలి” (సంఖ్యా 18: 3)
*పరిశుద్ధ స్థలాన్ని చూస్తే?
“చంపేయాలి” (సంఖ్యా 4: 20)
*నారబట్టలు వేసుకోకుండా గుళ్ళో వస్తే?
“చంపేయాలి” ( నిర్గ 28 :42,43)
*హెచ్చరిక లేకుండా దైవదర్శనం చేస్తే?
“చంపేయాలి” (నిర్గ 28: 34,35)
*మందిరాన్ని యాజకులు గాక వేరే వాళ్ళు సమీపిస్తే?
“చంపేయాలి” (సంఖ్య 1: 51)
*యాజకున్ని సమీపిస్తే?
“చంపేయాలి” (సంఖ్యా 3: 10)
*బహిష్టు అయిన స్త్రీని సంభోగిస్తే?
“చంపేయాలి” (లీవీ 20 :18)
*పనికి మాలిన కొందరు మనుష్యులు నీ మధ్య లేచి, మీరు ఎరుగని యితర దేవతలను పూజింతము రండని తమ పుర నివాసులను ప్రేరేపిస్తే?
ఆ పురవాసులను అందలి పశువులను అన్నింటినీ “చంపేయాలి”. (ద్వితి 13:13-16)
*సున్నతి చేసుకోకపోతే?
“చంపేయాలి” (ఆది 17 14 )
*బలి ఇచ్చిన మాంసం ఆలస్యంగా తింటే?
“చంపేయాలి” (లేవీ 19 5 – 8)
*యాజకుడి లేకుండా బలియిస్తే?
“చంపేయాలి” (లేవీ 17 8,9)
*బలిపీఠాన్ని సమీపిస్తే?
“చంపేయాలి” (సంఖ్యా 18 3)
*పరిశుద్ధ స్థలాన్ని చూస్తే?
“చంపేయాలి” (సంఖ్యా 4 20)
*నారబట్టలు వేసుకోకుండా గుళ్ళో వస్తే?
“చంపేయాలి” ( నిర్గ 28 42,43)
*హెచ్చరిక లేకుండా దైవదర్శనం చేస్తే?
“చంపేయాలి” (నిర్గ 28 34,35)
*మందిరాన్ని యాజకులు గాక వేరే వాళ్ళు సమీపిస్తే?
“చంపేయాలి” (సంఖ్య 1 51)
*యాజకున్ని సమీపిస్తే?
“చంపేయాలి” (సంఖ్యా 3 10)