Please Donate

Support our cause please make a donation to our charities. Every donation helps our good causes, thankyou.

Father take this cup from me

Father take this cup from me

సొంతంగా ఒక గిన్నెని కూడా ఎత్తలేని యేసయ్యని దేవుడు అన్నాడు ఒకడు! వాడు కనపడితే యేసేయ్యాలి! Father take this cup from me

రిఫరెన్స్:

తండ్రీ, యీ గిన్నె నా యొద్దనుండి (తొలగించుటకు) నీ చిత్తమైతే తొలగించుము; అయినను నా యిష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను.అప్పుడు పర లోకమునుండి యొకదూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను.(లూకా 22:42-44)

Luke 22:42-44
Father, if you are willing, take this cup from me; yet not my will, but yours be done.”
An angel from heaven appeared to him and strengthened him.

దేవదూత వచ్చి బూస్ట్ ఇస్తే తప్ప గిన్నెని కూడా ఎత్త లేని యేసయ్యని దేవుడు చేసింది ఎవరు?

ఇలాంటిదే మరో వాక్యం.
నా అంతట నేనే ఏమియు చేయలేను; నేను విను నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్తప్రకారమే చేయగోరుదును గాని నా యిష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది.(యోహాను 5:30).

ఎందుకురా అమాయకుడ్ని దేవుడు దేవుడు అని చావగొడతారు?
మూడు మేకులు పీక్కో లేకపోయావు, నువ్వు దేవుడివి ఏమిటి? అని ఎన్ని మాటలు పడ్డాడు యేసయ్య.
ఇతడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు; ఇశ్రాయేలు రాజుగదా, యిప్పుడు సిలువమీదనుండి దిగినయెడల వాని నమ్ముదుము(మత్తయి సువార్త 27:42).
గిన్నె లేపడానకే ఆకాశం నుండి దేవదూత వచ్చి బలం ఇవ్వాల్సి వచ్చిందంటే ఇక్కడ మేకుల సంగతి ఎందుకు అడుగుతారు?
ఇంత బలహీనుడిని దేవుడు అని చెప్పి, దేవుడు అనే కాన్సెప్ట్ నే అవమానంచేలా ప్రచారం చేస్తున్నాడు ఒకడు, వాడు కనిపిస్తే యేసేయ్యాలి.
మత్తయి సువార్త 27:42

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *