ఒళ్ళు చూపిస్తే పద్మశ్రీ ఇస్తారా?
Leftist propaganda against Heroine Kangana Ranout
సేవ చేసిన సోను సూద్ కి ఎందుకు ఇవ్వరు?ఇదండీ ఈ మధ్య బాగా వైరల్ అయిన ఫోటో మరియు పోస్ట్.కంగనా రనౌత్ అనే హీరోయిన్ కి పద్మశ్రీ ఇచ్చారు, ఆమె బాగా ఒళ్ళు చూపిస్తుంది కాబట్టే ఇచ్చారా?