Bible Exposer

బైబిల్లోని ప్రతి అంశాన్ని తార్కికంగా పరిశీలించి నిజాలు బయటపెట్టే వెబ్సైట్

అపరిశుద్ధమైన బైబిల్ అనువాదాలు-1

ఒరిజినల్ బైబిల్ నుండి బూతులను తొలగించడం ద్వారా పరిశుద్ద గ్రంథం అనబడే తెలుగు బైబిల్ ని మనకు అందించారు తెలుగు బైబిల్ అనువాదకులు.

ఈ సిరీస్ లో మనం బైబిల్ అనువాదాల లోని లోపాలను తెలుసుకుందాం.

మొదటి వచనంగా యెహెజ్కేలు 23:20 ను చూడండి.

మీకు ఒరిజినల్ హీబ్రూ బైబిల్ ని చదవాలనిపిస్తే వీటిలో ఏదో ఒక లింక్ ని క్లిక్ చేయండి.

తర్వాత మన తెలుగు బైబిల్ అనువాదాన్ని క్రాస్ చెక్ చేసుకోండి.

విషయం మీకే అర్ధం అవుతుంది.

https://saintebible.com/text/ezekiel/23-20.htm

http://www.qbible.com/hebrew-old-testament/ezekiel/23.html

ఈ బైబిల్ వాక్యం యొక్క అసలు అర్ధం ఇలా ఉంటుంది.

అక్కడ ఆమె (యెహోవా భార్య) తన ప్రేమికులను మోహించింది, వారి (యెహోవా భార్య యొక్క ప్రియుల) జననాంగాలు/మర్మాంగాలు గాడిదల వలె మరియు వారి ఉద్గారాలను(వీర్య విసర్జనలు) గుర్రాల వలె ఉన్నాయి. (యెహెజ్కేలు 23:20)

ఇక్కడ మీరు గమనిస్తే గాడిదల వంటి మర్మాంగాలు, గుర్రాల వంటి వీర్య విసర్జన అనే పదాలను తెలుగు అనువాదంలో పూర్తిగా తొలగించారు.

One thought on “అపరిశుద్ధమైన బైబిల్ అనువాదాలు-1

Leave a Reply to Srinath Cancel reply

Your email address will not be published. Required fields are marked *