Bible Exposer

బైబిల్లోని ప్రతి అంశాన్ని తార్కికంగా పరిశీలించి నిజాలు బయటపెట్టే వెబ్సైట్

పాములు మన్ను తింటాయి అంటున్న యెహోవా!

దీన్ని అబద్దం అనాలో, అజ్ఞానం అనాలో తెలియదు కానీ.. బైబిల్ నిండా ఇలాంటివి ఎన్నో కనిపిస్తాయి. అయితే ఈరోజు పాముల గురించి బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. పాములు మన్ను తింటాయి. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీని చేసినందున […]

పరలోక రాజ్యం పిల్లలదే.. అందుకే వారిని పరలోకానికే పార్సెల్ చేసిన దేవుడు

పసి పిల్లలను చంపే బైబిల్ దేవుడు కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలే కీయులను హతము చేయుచు, పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి పసిపిల్లలనేమి యెద్దులనేమి గొఱ్ఱెలనేమి ఒంటెలనేమి గార్దభములనేమి అన్నిటిని హతముచేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడుచేసి అమాలేకీయు లను నిర్మూలము […]