Bible Exposer

బైబిల్లోని ప్రతి అంశాన్ని తార్కికంగా పరిశీలించి నిజాలు బయటపెట్టే వెబ్సైట్

శ్రమ చేయడం దండుగ, దశమ భాగాలతోనే పండుగ!

మీరు వేకువనే లేచి చాలా రాత్రియైన తరువాత పండు కొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచునుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారి కిచ్చు చున్నాడు.( కీర్తనల గ్రంథము 127:2)

మతమార్పిడులు పెరిగితే గిరిజనుల ఉనికి ప్రశ్నర్ధకం అవుతుందా?

మతమార్పిడులు పెరిగితే గిరిజనుల ఉనికి ప్రశ్నర్ధకం అవుతుందా?
బైబిల్లో గిరిజనులకు వ్యతిరేకంగా వాక్యాలు ఉన్నాయా?
శకునము చెప్పుదానిని బ్రదుకనియ్యకూడదు.(నిర్గమకాండము 22:18)
పురుషునియందేమి స్త్రీయందేమి కర్ణపిశాచియైనను సోదెయైనను ఉండినయెడల వారికి మరణ శిక్ష విధింప వలెను, వారిని రాళ్లతో కొట్టవలెను. తమ శిక్షకు తామే కారకులు. (లేవీయకాండము 20:27)

ఈస్టర్ సండే ఫేక్ -2

యేసు నిజంగానే చనిపోయి లేచాడా? ఆ విషయాలని అప్పటి కాలం రచయితలు కళ్లారా చూసి ఆ విషయాలని బైబిల్లో రాశారా ?
ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా రాయబడిన యేసు పునరుద్ధాన కట్టు కథలు మీ మనసుని గందరగోళంలో పడేస్తాయి
ఇవన్నీ చదివిన తరవాత యేసు నిజంగానే చచ్చి లేచాడా? అనే అనుమానం రాకమానదు.

ఈస్టర్ సండే ఫేక్

ఈస్టర్ సండే ఫేక్

యేసు నిజంగానే చనిపోయి లేచాడా?
ఆ విషయాలని అప్పటి కాలం రచయితలు కళ్లారా చూసి ఆ విషయాలని బైబిల్లో రాశారా ?
ఈ విషయాలని తెలుసుకోవాలంటే మొదట బైబిల్ తెరవండి.
ఎన్నో విస్తుపోయే నిజాలు మిమ్మల్ని వెక్కిరిస్తాయి.

Good Friday అంటే?

యేసు మన కోసం చనిపోయిన రోజు అని క్రైస్తవులు ప్రచారం చేస్తారు. కాని నిజానికి ఈరోజు బైబిల్ లో యెహోవా యేసుని చంపిన రోజు అని ఉంటుంది. బలి లేకపోతే పాపం పోదు అని నమ్మిన యెహోవా చివరికి తన కొడుకు […]

హవ్వ ఆదాములతో యెహోవా మాట్లాడిన భాష పై కృపారావు గారికి కౌంటర్

యెహోవా మొదటి మానవ జంట తో ఏ భాషలో మాట్లాడాడు అన్న ప్రశ్నకు Adamic లాంగ్వేజ్ లో యెహోవా హవ్వ ఆదాములతో మాట్లాడాడు అని కృపారావు గారు సమాధానం చెప్పారు. కానీ Adamic లాంగ్వేజ్ యొక్క లిపి గురుంచి గానీ, Adamic […]